TRINETHRAM NEWS

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేసే ఆశావాహుల దరఖాస్తులు స్వీకరణ.

నేటి నుంచి విజయవాడ, ఆంధ్ర భవన్ లో దరఖాస్తుల స్వీకరణ.

మొదటి దరఖాస్తు స్వీకరించనున్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇంచార్జ్ మాణిక్ ఠాగూర్.