CM Chandrababu : రజనీకాంత్ కు అభినందనలు

TRINETHRAM NEWS

Trinethram News : సూపర్ స్టార్ రజనీకాంత్ కు అభినందనలు చెబుతూ ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ’50 ఏళ్ల అద్భుత సినీ కెరీర్ పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు. తన ఐకానిక్ నటనతో రజనీకాంత్ లక్షలాది మందిని అలరించారు. సామాజిక అవగాహన పెంచేలా చిత్రాలను తీశారు. రజనీకాంత్ రచనలు సామాజిక సమస్యలను ప్రతిబింబించాయి.’ అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Congratulations to Rajinikanth

You cannot copy content of this page

Scroll to Top