తేదీ : 27/11/2025. అంబేద్కర్ కోనసీమ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఈ జిల్లా పేరును మార్చి , కేవలం కోనసీమ జిల్లా అని ముద్రించిన పెళ్లి శుభలేఖ పై దళిత సంఘాల నేతలు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. జిల్లా పేరు మార్పుపై అగ్రహం వ్యక్తం చేసిన నేతలు కొందరు ప్రింటర్లు ఆయన పేరు వాడడానికి ఇష్టపడకనే ఇలా చేస్తున్నారని ఆరోపించారు.
వాళ్లపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు ఆ పేరును తొలగించి ముద్రించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


