Cold Alert : తెలంగాణకు చలి హెచ్చరిక!

TRINETHRAM NEWS

Trinethram News : నవంబర్ 11 నుండి 19 వరకు (ప్రధానంగా 13 నుండి 17 నవంబర్ వరకు) 8-10 రోజుల పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

పింక్ కలర్‌లో సూచించిన జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌ (10°C కంటే తక్కువ) వరకు పడిపోవచ్చు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Cold Alert for Telangana

You cannot copy content of this page

Scroll to Top