
CM writes to Amit Shah : త్రినేత్రం న్యూస్ : రాష్ట్రంలో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నట్టు లేఖ.. తుపాను నష్టంపై త్వరితగతిన అంచనాకు కేంద్ర బృందాలను పంపాలని వినతి.. సుమారు 70,900 హెక్టార్లలో వరి పంట నీట మునిగినట్టు లేఖలో తెలిపిన సీఎం..
ఇప్పటివరకు 10,450 హెక్టార్లలో ఉద్యాన పంటకు నష్టం వాటిల్లిందన్న సీఎం.. నష్టంపై సమగ్ర అంచనా అనంతరం కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని సీఎం వెల్లడి.. నష్టం అంచనాకు వీలైనంత త్వరగా కేంద్ర బృందాన్ని పంపాలని కోరిన సీఎం చంద్రబాబు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe