TRINETHRAM NEWS

వైయ‌స్ఆర్‌ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే టైంలో.. ఉచిత విద్యుత్‌ ఫైల్‌పై సంతకం చేశారు.
ఆనాడు ఆ ఫైల్‌ అందించింది ఈయనే.

అంతేకాదు.. నాడు ఉచిత విద్యుత్తు ప‌థ‌కం విధివిధానాల్ని ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్రటరీ హోదాలో రూపొందించింది హుస్సేన్‌ కావడం గమనార్హం…