అక్టోబర్ 23, 2026
TRINETHRAM NEWS
CM Participates Pension Distribution

CM Participates Pension Distribution : బాపట్ల జిల్లా : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 01 ; రేపల్లె నియోజకవర్గం, మండలం, గ్రామంలో పెన్షన్ ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, తనకు బటన్ నొక్కడం తన విధానం కాదని తెలిపారు. పేదల సేవ కోసం నెలకు నాలుగు సార్లు ప్రజల దగ్గరకే వస్తున్నామని స్పష్టం చేశారు.

అదేవిధంగా అటు స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు వెల్లడించారు. సీఎం అంటే సెక్రటేరియట్ లో కూర్చోవడం కాదని , సామాన్యుడిగా ప్రజల మధ్యన ఉంటూ వాళ్ల కష్టాలు తెలుసుకోవాలని ఆయన అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page