అక్టోబర్ 23, 2026
TRINETHRAM NEWS
Sri Parabhava Year

Sri Parabhava Year : ఓం శ్రీ గురుభ్యోనమః తేదీ:- 01, అక్టోబర్ 2026
సంవత్సరం:- శ్రీ పరాభవ
అయనం:- దక్షిణాయనం
ఋతువు:- వర్షఋతువు
మాసం:- భాద్రపదమాసం
పక్షం:- బహుళపక్షం
తిథి:- పంచమి ప.02.30 వరకు
వారం:- గురువారం (బృహస్పతివాసరే)
నక్షత్రం:- కృత్తిక ఉ.08.48 వరకు
యోగం:- సిద్ధి రా.01.08 వరకు
కరణం తైతుల మ.02.45 వరకు
తదుపరి గరజి రా.01.34 వరకు
వర్జ్యం:- రా.11.48 – 1.18 వరకు
దుర్ముహూర్తము:- ఉ.10.00 – 10.48 వరకు
మరల ప.02.48 – 03.36 వరకు
అమృతకాలం:- ఉ.06.47 – 08.18 వరకు మరల తె.04.29 వరకు
రాహుకాలం:- మ.01.30 – 03.00 వరకు
యమగండ/కేతుకాలం:- ఉ.06.00 – 07.30 వరకు
సూర్యరాశి:- కన్య
చంద్రరాశి:- వృషభం
సూర్యోదయం:- 06.06
సూర్యాస్తమయం:- 06.10
గోమాతను పూజించండి
గోమాతను రక్షించండీ

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page