CM is a key reference for film actors
TG: మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం రోజు
మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియోను రికార్డు చేసి
పంపించినందుకు సీఎం రేవంత్ రెడ్డి
ధన్యవాదాలు తెలిపారు. తాజాగా ఓ
కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. డ్రగ్స్
రహిత సమాజం కోసం సినీ నటులు కూడా
సందేశం ఇచ్చే వీడియోలు విడుదల చేయాలని
కోరారు. రాష్ట్రంలోని సినిమా థియేటర్ల
యజమానులు కూడా సైబర్ నేరాలు, డ్రగ్స్
కట్టడిపై అవగాహన కల్పించాలని సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App