TRINETHRAM NEWS

Trinethram News : Telangana : డిసెంబర్లో సీఎం మార్పు ఖాయమని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జి మారారంటే.. ఇక మారేది ముఖ్యమంత్రేనని పేర్కొన్నారు. రాహుల్ టీమ్ నుంచి కొత్త ఇంఛార్జిని పెట్టారని, సీఎం ఛేంజ్ అనే మిషన్ను మీనాక్షి నటరాజన్కు అప్పగించారని తెలిపారు. సీఎంను మార్చేందుకు ఆమె గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారని పేర్కొన్నారు. మంత్రుల తీరు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉందన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Maheshwar Reddy