CM Chandrababu : నేడు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన

TRINETHRAM NEWS

Trinethram News : ఉ.11 గంటలకు విశాఖ చేరుకోనున్న చంద్రబాబు. ఉ.11:45 గంటలకు మహిళలు, పిల్లల కోసం.. ప్రత్యేక వైద్య శిబిరాలను ప్రారంభించనున్న చంద్రబాబు. మ.12కి బీచ్‌రోడ్‌లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో.. స్వస్థ్ నారీ.. సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం. కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.. మ.2:45కి GCC బిజినెస్ సమ్మిట్‌కు హాజరుకానున్న సీఎం.

మ.3 గంటలకు ఫ్రెంచ్ బృందంతో.. సా.5 గంటలకు నెదర్లాండ్స్ బృందంతో చంద్రబాబు భేటీ. రాత్రి 9 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకోనున్న CM.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CM Chandrababu's visit to Visakhapatnam

You cannot copy content of this page

Scroll to Top