Trinethram News : క్యాన్సర్ చికిత్సలో జుట్టు కోల్పోయి, స్కూల్‌కు రావడానికి భయపడుతున్న ఒక చిన్నారికి తోటి విద్యార్థులు, టీచర్లు అండగా నిలిచారు.
“నువ్వు ఒంటరివి కాదు.. నీ పోరాటంలో మేమంతా నీతోనే ఉన్నాం” అని భరోసా ఇస్తూ వారంతా సామూహికంగా గుండు చేయించుకున్నారు.
ఆ చిన్నారిలో ధైర్యం నింపేందుకు వారు చేసిన ఈ గొప్ప పనిని చూసి నెటిజన్లు ప్రపంచమే సలాం చేస్తోంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


