
Trinethram News : తెలంగాణ : తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపుదలపై NPDCL స్పష్టత ఇచ్చింది. నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (TG NPDCL) పరిధిలో కరెంట్ చార్జీల పెంపుపై సంస్థ CMD కర్నాటి వరుణ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి టారిఫ్ పెంపుదల లేదని స్పష్టం చేశారు. తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (TG ERC) హనుమకొండ కలెక్టరేట్లో బహిరంగ విచారణ చేపట్టింది…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
