
తేదీ : 23/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ప్రజాసేవలో తిరుగులేని నాయకుడు ఎర్రన్నాయుడు అని ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు అనడం జరిగింది. మూడు దశాబ్దాలకు మించిన రాజకీయ జీవితంలో మచ్చలేని చరిత్రను సొంతం చేసుకున్నారని ఎర్ర న్నాయుడు జయంతి సందర్భంగా ఆయన ను గుర్తుకు తెచ్చుకున్నారు.
అదేవిధంగా ఆయన చేసిన సేవలను స్మరించుకుందామని పిలుపునివ్వడం జరిగింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయనతో ఉన్న ఫోటోను ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు షేర్ చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
