
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 28 : కూకట్పల్లి నియోజకవర్గంలోని మూసాపేట్ చెందిన గొలుసుల నర్సింగరావు కు 60,000/- రూపాయల చెక్కు, మరియు మూసాపేట్ కి చెందిన రఫియా బేగం కు 60,000/- రూపాయల చెక్కు మరియు బాలానగర్ కి చెందిన బాతుల చంద్రకళ కు 60,000/- చెక్కు మంజూరైనవి.కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిదికి ధరకాస్తూ చేసుకోగ 1,80,000/- రూపాయలు మంజురు అయినవి.
అట్టి చెక్కులను బండి రమేష్ చేతులమీదుగా బాలానగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం రోజున అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, కుక్కల రమేష్, షకీల్, మధు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మరియు బండి రమేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
