
Chief Minister Revanth Reddy reviewed the development of Green Pharma City in Muchcherlo with officials
Trinethram News : హాజరైన మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు.
ముచ్చెర్లలో గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సీఎం ఆదేశం.
పూర్తిగా కాలుష్య రహితంగా ఉండేలా గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్న సీఎం.
గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధికి అవసరమైతే నూతన సాంకేతికతను ఉపయోగించుకోవాలని సూచించిన సీఎం.
గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధికి కావాల్సిన రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన ఏర్పాటు ప్రక్రియలో వేగం పెంచాలని ఆదేశించిన సీఎం…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
