WhatsApp Image 2024 09 09 at 21.08.57
Appeal to the people of 45 Division
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
తెలంగాణ ప్రభుత్వం రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాలమేరకు రామగుండం మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్. మేయర్ అనిల్ కుమార్ నగర పాలక సంస్థ మహిళా శక్తి గోదావరిఖని వారి ఆధ్వర్యంలో చేపడుతున్నాయి కార్యక్రమంలో మహిళల కోసం పట్టణ పేదరిక నిర్మూలన సమస్త పెద్దపెల్లి జిల్లా
ఇందిరా మహిళా శక్తి టైలరింగ్ సెంటర్ లో మహిళలకు టైలరింగ్ శిక్షణ ఇవ్వబడును కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఆర్ పి. కవిత రేణుక మరియు మహిళా సంఘాలు. కాంగ్రెస్ నాయకులు స్వప్న సింధు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
