సికింద్రాబాద్ ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ స్నాతకోత్సవ వేడుకలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

TRINETHRAM NEWS

మీ కళాశాల స్నాతకోత్సవానికి హాజరు కావడం సంతోషంగా ఉంది.

ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్‌లోని ప్రతి విద్యార్థిని నేను అభినందిస్తున్నా.

మీ కృషి అంకితభావం మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాయి.

ఈ రోజు నుంచి మీరు కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు.

మీరు మీ సక్సెస్ ను ఆస్వాదించండి, కానీ ఎప్పుడూ మీ బాధ్యతను మరిచిపోవద్దు.

మీరు చేసే పనులు మీకు, మీకుటుంబానికే కాదు మీ కాలేజ్ కు గుర్తింపును తీసుకొస్తాయి.

ACDS మన సైనికుల పిల్లలకు సేవలందించడం మన సైన్యానికి, దేశానికి గర్వకారణం.

అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

You cannot copy content of this page

Scroll to Top