CM Chandrababu Naidu : సింగపూర్ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం

TRINETHRAM NEWS

Trinethram News : సింగపూర్ లో సిఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన స్థానిక తెలుగు ప్రజలు, పారిశ్రామిక వేత్తలు, ఎన్ఆర్ఐలు, ఎపి ఎన్నార్టీ ప్రతినిధులు… సాంప్రదాయ వస్త్రధారణలో తరలివచ్చి స్వాగతం పలికిన సింగపూర్ తెలుగు కుటుంబాలు, మహిళలు

కూచిపూడి నాట్యంతో సిఎంకు ఘన స్వాగతం పలికిన చిన్నారులు .. సిఎం రాక సందర్భంగా హోటల్ ప్రాగణంలో తెలుగు కుటుంబాల సందడి.. 5 రోజుల పర్యటనలో 29 సమావేశాల్లో పాల్గొననున్న చంద్రబాబు

ఈ రోజు మధ్యాహ్నం తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి, మంత్రులు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chief Minister Chandrababu Naidu's

You cannot copy content of this page

Scroll to Top