TRINETHRAM NEWS

కొన్ని ప్రాంతాల్లో కేజీ చికెన్ ధర రూ.70

Trinethram News : విజయవాడలో కేజీ రూ.310 నుంచి రూ.270 కి తగ్గింది. అంటే దాదాపు 40 రూపాయల వరకు తగ్గింది. మరికొన్ని ప్రాంతాల్లో కేజీ చికెన్ ధర రూ.70 వరకు తగ్గింది. అంతే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కూడా చికెన్ ధరలు బాగా తగ్గిపోయినట్లు చికెన్ వ్యాపారస్తులే చెబుతున్నారు. ఇక తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. హైదరాబాద్‌లో గత వారం స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.280 ఉండగా నేడు రూ.230 కి తగ్గింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chicken prices have fallen