WhatsApp Image 2024 09 26 at 18.00.36
Leopard movement in Damaragidda of Narayanapet district
నారాయణపేట జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి సెప్టెంబర్..26
నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం బాపన్ పల్లి అడవిలో చిరుత సంచారం దామరగిద్ద తాండకు చెందిన గోన్యానాయక్ కు సంబంధించిన ఆవు దూడ ను తినేసింది. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుత దాడుల నుంచి రైతులను ఆదుకోవాలని బాపన్ పల్లి గ్రామానికి చెందిన రైతులు, గ్రామస్థులు డిమాండ్ చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
