
Trinethram News : Andhra Pradesh : ఈ నెల 20న తిరుమలకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కుటుంబ సభ్యులు రానున్నారు. మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు విచ్చేసి ఈ నెల 21 శ్రీవారిని వీరు దర్శించుకోనున్నారు. అనంతరం నిత్యాన్నదాన పథకానికి చంద్రబాబు, లోకేశ్ కుటుంబ సభ్యులు విరాళమివ్వనున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
