WhatsApp Image 2023 12 22 at 9.43.44 PM
చంద్రబాబు నివాసంలో చండీయాగం, సుదర్శన నారసింహ హోమం….
చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంలో నేడు చండీయాగం…. సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు…
నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ది మహాచండీ యాగం… సుదర్శన నారసింహ హోమంలో భాగంగా మొదటి రోజు యజ్ఞ క్రతువులు నిర్వహించారు…
ఉదయం 9 గంటల నుంచి ప్రత్యేక పూజలు… హోమాలు జరిపారు….
