ఛలో “హైందవ – శంఖారావం”
తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి నియోజకవర్గం అనపర్తి :త్రినేత్రం
5-01-2025
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం నుండి విశ్వ హిందూ పరిషత్ – ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో విజయవాడ సమీపంలో జరిగే “హైందవ – శంఖారావం” భారీ బహిరంగ సభకు అనపర్తి నియోజకవర్గం నుండి ప్రజలు తరలివెళ్ళుతున్న 80 బస్సులను రంగంపేట మండలం ఎస్ టీ రాజాపురంలో జెండా ఊపి బస్సు యాత్రను ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
విశ్వ హిందూ పరిషత్ – ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో విజయవాడ సమీపంలో జరిగే “హైందవ – శంఖారావం” భారీ బహిరంగ సభకు అనపర్తి నియోజకవర్గం నుండి 80 బస్సులలో ప్రజలు భారీగా తరలివెళ్ళడం జరుగుతుంది.
అనపర్తి నియోజకవర్గం నుండి భారీగా తరలి వెళ్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App