CBI Searches IPS’s House : సీనియర్ IPS ఇంట్లో CBI సోదాలు.. బయటపడ్డ నోట్ల కట్టలు

TRINETHRAM NEWS

Trinethram News : పంజాబ్‌ : రోపార్ రేంజ్ DIG, 2009 బ్యాచ్ ఐపీఎస్ అధికారి హర్ చరణ్ సింగ్ భుల్లర్‌ను రూ. 8 లక్షలు లంచం తీసుకుంటుండగా సీబీఐ అరెస్టు చేసింది. ఆయన నివాసం, కార్యాలయంలో సోదాలు చేయగా, రూ. 5 కోట్ల నగదు, 1.5 కేజీల బంగారం, 22 లగ్జరీ వాచ్‌లు, ఆడి, మెర్సిడెస్ కార్లు, తుపాకులు, పిస్టల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆయనతో పాటు మధ్యవర్తిని కూడా అరెస్టు చేశారు. వీరిద్దరిని రేపు (అక్టోబర్ 17) కోర్టులో హాజరుపరచనున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CBI searches senior IPS's house,

You cannot copy content of this page

Scroll to Top