Midday Meal : సన్న బియ్యంతో విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం
తేదీ : 20/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , వచ్చే విద్యా సంవత్సరం నుంచి సన్నబియ్యంతో మధ్యాహ్నం భోజనం అందించినట్లు పౌర శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ అనడం జరిగింది. సంక్షేమ వసతి గృహాలకు కూడా…