
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( కొయ్యూరు ) జిల్లాఇంచార్జ్ : అల్లూరిజిల్లా, కొయ్యూరు మండలం లో విపరీతమైన ఎండతీవ్రత వలన జనం బయట తిరగాలన్న, వడదెబ్బతగులుతుందని బయపడేవారు. సోమవారం కురిసిన వర్షం కారణంగా, జనాలకు చల్లదనంతో పాటు, పశువులకు దాన పచ్చగడ్డి చిగురిస్తుదని మరియు జీడిమామిడి తోటలు, అగ్గితెగులు వచ్చి మాడి పోయిన పూత అంతా వర్షానికి రాలిపోయి, కొత్త పూత వచ్చి ఈ సారైనా తోటలు కాస్తయని రైతుల చిరు ఆశ.
ప్రతీ యేటా జీడీమామిడి తోటల రైతులు కొత్త సంవత్సరం, ఉగాదికి ఏన్నో కన్ని జీడిపిక్కలు అమ్మి రైతులు కొత్త సంవత్సరం రోజు సంతోషపడేవారు. కానీ ప్రస్తుతం వతావరణం అనుకూలంగా లేక పోవటం వలన రైతులు, ఆందోళన చెందేవారు. ఈ వర్షం కారణంగయినా తోటలు కాస్తాయని రైతులు మాదల రమణ, నేగుల రమణ, కురుజు సత్యన్నారాయణ, సీతయ్య తదితరులు తమ ఆవేదన మీడియా ముందు వాపోయారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
