TRINETHRAM NEWS

Trinethram News : Hyderabad : “రెండు నిమిషాల్లో ట్రాన్స్ఫర్ చేయిస్తా..'” అంటూ ట్రాఫిక్ పోలీసుల మీద చిందులు.

నాలుగు వేల పెండింగ్ చలానా కోసం నా కారు ఆపడానికి ఎన్ని గుండెలు…

నా ఇంట్లో కారుకు 16 వేల పెండింగ్ చలానా ఉంది.. ఎవరూ అడగలేదు.. నన్నే ఆపుతావా
అంటూ వీరంగం..

పంజాగుట్ట మెర్క్యూర్ హోటల్ వద్ద వాహన తనిఖీలలో న్యూసెన్స్.

భారీగా ట్రాఫిక్ జామ్..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Car owner in Panjagutta