అరకులోయ లో పర్యాటకుల సందడి.
అరకులోయ,జనవరి17.త్రినేత్రం న్యూస్.
ముక్కనుమ పండగ దృష్టిలో ఉంచుకొని ఆంధ్ర ఊటీలొ గురువారం పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. సంక్రాంతి పండుగకు ప్రభుత్వా కార్యాలయాలు, విద్య సంస్థలు,వరుసగా సెలవులు, ఇవ్వడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది.పట్టాన ప్రాంతాలైన శ్రీకాకుళం, విశాఖ, ఒడెస్సా,పశ్చిమబెంగాల్ మొదలగు ప్రాంతాలకు చెందిన పర్యాటకులు రావడంతో, గిరిజాన మ్యూజియం, చాప రాయి, పద్మావతి పార్క్, రాణజిల్లాడ వాటర్ ఫాల్స్.. లో పర్యాటకులతో సందడి వాతావరణం నెలకొంది.పర్యాటకులకు ఎటువంటి అసౌర్యం కలగకుండా స్తానిక పోలీసుల పహారా కాశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App