జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి షాపూర్ వాటర్ ట్యాంక్ సమీపంలో తగలపడుతున్న బస్సు.

TRINETHRAM NEWS

Trinethram News : కుత్బుల్లాపూర్

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి షాపూర్ వాటర్ ట్యాంక్ సమీపంలో తగలపడుతున్న బస్సు.

బస్సులో ఎవరు లేకపోవడంతో తప్పిన ప్రమాదం.

ఆగి ఉన్న బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.

సంఘటన స్థలానికి చేరుకోని మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది.

(ప్రస్తుతం
అదుపులోకి వస్తున్న మంటలు )

You cannot copy content of this page

Scroll to Top