ఏపీలో తల్లి, కుమారుడి దారుణ హత్య
Nov 23, 2024,
Trinethram News : ఆంధ్రప్రదేశ్ : ఏలూరు జిల్లా మండవల్లి మండలం గన్నవరంలో దారుణం చోటు చేసుకుంది. శనివారం అర్ధరాత్రి తల్లి, కుమారుడిని దుండగులు హత్య చేశారు. మృతులను గన్నవరానికి చెందిన రొయ్యూరు భ్రమరాంబ(60), సురేష్(21)గా గుర్తించారు. దుండగులు మెడపై కత్తితో కోసి కిరాతకంగా హత్య చేశారు. మృతదేహాలు ఇంట్లోనే రక్తపు మడుగులో పడి ఉన్నాయి. ఆస్తి తగాదాలే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App