
వృద్దురాలిని హత్య చేసి శవంపై డాన్స్ చేసిన యువకుడు
Trinethram News : హైదరాబాద్ – కుషాయిగూడలో షాపు అద్దె చెల్లించాలని యువకుడిని అడిగిన వృద్దురాలు కమలాదేవి(70).. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ రావడంతో, ఈనెల 11న కమలాదేవికి ఉరివేసి హత్య చేసిన యువకుడు.. అనంతరం ఆమె మృతదేహంపై డాన్స్ చేస్తూ వీడియో తీసి స్నేహితులకు పంపి, ఇంటికి తాళం వేసి పారిపోయిన యువకుడు
ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారమిచ్చిన స్థానికులు.. ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. శవంపై డాన్స్ చేస్తూ తీసిన వీడియోలు బెంగళూరులో వైరల్ కావడంతో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ముగ్గురిలో ఒక మైనర్ బాలుడు ఉన్నట్లు సమాచారం…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
