R. S. ప్రవీన్ కలిసిన బి ఆర్ ఎస్ యువ నాయకులు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ హైదరాబాద్ పట్టణం లో భారత రాష్ట్ర సమితి సమితి రాష్ట్ర నాయకులు డాక్టర్ R S ప్రవీణ్ కుమార్ ని కలిసి నూతనసంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన BRS యువనాయకులు మంచన్ పల్లి ఆనందం మరియు మక్తల సింగం, నరేష్ మాదిగ, శ్రీనివాస్, యాదిరామ్, శ్రీకాంత్తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App