Ketawat Bilya Naik : అఖిల్ బాబు ,లావాణ్య ల రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొన్న బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కేతావత్ బీల్యా నాయక్

TRINETHRAM NEWS

దేవరకొండ మే 09 త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్ర st/sc కమీషన్ మెంబర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు నేనావత్ రాంబాబు నాయక్ కుమారుడు అఖిల్ బాబు–లావణ్య ల రిసెప్షన్ కార్యక్రమం పిఎపల్లి మండల పరిధిలోని చిలకమర్రి సమీపాన గల ప్రేమ్ గార్డెన్AC కన్వేన్షన్ హాల్ లో జరుగగా అట్టి కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బీల్యా నాయక్ .ఈ కార్యక్రమంలో వెంకట్ నాయక్,హరి నాయక్,మోతిరాం, జైపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BRS party leaders Ketawat

You cannot copy content of this page

Scroll to Top