దేవరకొండ మే 09త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు నక్క వెంకటేష్ యాదవ్ – సత్యమ్మ దంపతుల కుమారుడు నక్క అన్వేష్ యాదవ్ – అనూష గార్ల వివాహా మహోత్సవ వేడుకల్లో భాగంగా నేడు దేవరకొండ పట్టణంలోని సాయి రమ్య ఫంక్షన్ హాల్ లో జరిగిన వివాహా మహోత్సవ వేడుకల్లో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తో కలిసి పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించి,శుభాకాంక్షలు తెలియజేసిన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్.
ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్లు ఆలంపల్లి నర్సింహా,వడ్త్య దేవేందర్ నాయక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కామల్ల వెంకటయ్య గౌడ్, శిరందాస్ కృష్ణయ్య,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యునూస్, పట్టణ మాజీ సర్పంచ్ పున్న వేంకటేశ్వర్లు,మాజీ ఎంపీపీలు బిక్కు నాయక్,మేకల శ్రీనివాస్ యాదవ్,BC సంఘం నాయకులు నక్క సంజీవ్ కుమార్ యాదవ్,మార్కెట్ డైరెక్టర్ రఘు రాములు, బిజెపి నాయకులు,ప్రజా ప్రతినిధులు,వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కో ఆప్షన్ సభ్యులు, PACs చైర్మన్లు,NSUI నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


