
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం.
త్రినేత్రం న్యూస్. అశ్వారావుపేట(మండలం), మొద్దులగూడెం(గ్రామం)లో నారం సత్యవతి – రామారావు(లేటు)దంపతుల కుమారుడు వెంకటేశ్వరరావు వివాహ వేడుకలో *అశ్వారావుపేట నియోజకవర్గ BRS పార్టీ ఇంచార్జీ, మాజీ MLA మెచ్చా నాగేశ్వరరావు * పాల్గొని నవ దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.మెచ్చా నాగేశ్వరరావు వెంట స్థానికులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
