BRS Leaders : వివాహ వేడుకలో పాల్గొన్న బీ ఆర్ ఎస్ నాయకులు

TRINETHRAM NEWS
BRS leaders participated

బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి, కేతావత్ బిల్యనాయక్

BRS Leaders : చింతపల్లి ఏప్రిల్ 04, త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలం తీదేడు గ్రామానికి చెందిన శివర్ల నర్సింహా పద్మ ల కుమారుడు శివ శిరీష వివాహ వేడుకలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి,కేతావత్ బిల్య నాయక్ లు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉలుపాల శేఖర్ రెడ్డి, మర్రు రామారావు, ఉలుపాల పురుషోత్తం రెడ్డి,సిమర్ల శ్రీను యాదవ్,తిరుమణి పాపయ్య,దాసరి తిరుపతయ్య,కాయితి బచ్చిరెడ్డి, మర్రు శ్రీనివాసరావు, మర్రు జనార్థన్ రావు,మర్రు రంగారావు,రెడ్డి పరమేష్, బొడ్డు యాదగిరి, మొరుపోజు రాజు,దాసరి వెంకటయ్య,దాసరి ముత్తయ్య,రెడ్డి గాలయ్య, బోడ్డు సంతోష్,మునగాల అశోక్,సందె దేవయ్య,సందె శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top