Trinethram News : మేడారం సమ్మక్క, సారక్కలను బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ దర్శించుకున్నారు.
సంప్రదాయ దుస్తుల్లో మేడారం విచ్చేసిన ఆయనకు మంత్రి సీతక్క ఘన స్వాగతం పలికి ఆలయ విశేషాలను వివరించారు.
ఈ సందర్భంగా అమ్మవార్లకు ఆయన నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కూడా వనదేవతలను దర్శించుకొని జాతరలో భద్రతా
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


