Movie Released after 19 Years : 14 మంది హీరోలు.. ఉపేంద్ర సినిమా 19 ఏళ్లకు రిలీజ్

TRINETHRAM NEWS

Trinethram News : కన్నడ హీరో ఉపేంద్ర ఏం చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది. 2007లో ఆయన హీరో ‘రక్త కశ్మీర’ అనే యాక్షన్ చిత్రం తెరకెక్కింది. హీరోయిన్ పాత్రను రమ్య పోషించారు.

అయితే అప్పట్లో విడుదలకు నోచుకోలేదు. ఇందులోని ఓ పాటలో ఏకంగా 14 మంది హీరోలు నటించారు. విష్ణువర్ధన్, అంబరీశ్, పునీత్ రాజ్కుమార్, శివ రాజ్కుమార్, దర్శన్, ఆదిత్య, రమేశ్ అరవింద్, జగదీశ్ తదితర స్టార్లు కాలు కదిపారు. 19 ఏళ్ల తర్వాత ఈ చిత్రం ఇవాళ రిలీజైంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

14 heroes.. Upendra's movie released after 19 years

You cannot copy content of this page

Scroll to Top