TRINETHRAM NEWS

బ్రహ్మానందం తొలిసారిగా తెలుగు-నేపాలీ సినిమా చేస్తున్నారు.

ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేస్తూ బ్రహ్మానందం ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

ఇక మూవీకి ‘హ్రశ్వ దీర్ఘ’ అని పేరును ఖరారు చేశారు.

చంద్ర పంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హరిహర అధికరి, నీతా దుంగన ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తున్నారు.

ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు.