జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 25 at 8.41.00 PM

TRINETHRAM NEWS

షర్మిల మాటలు చూసి జాలేస్తుందన్న బొత్స

షర్మీల మాటల్లో కొత్తదనం లేదని తెలిపిన బొత్స

ప్రత్యేక హోదా తాకట్టు పెట్టింది చంద్రబాబే

కేంద్రంకు కేవలం అంశాల వారీగానే మద్దతు

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సిఎంలు ప్రదానికి కలవట్లేదా?

వారికి అధికారం వారికి కావాలి…

మాకు సంక్షేమం కావాలి..

మరో డెబ్బై రోజుల్లో ప్రజలే సమాదానం చెబుతారన్న బొత్స

You cannot copy content of this page