
తేదీ : 15/02/2025. శ్రీకాకుళం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , శ్రీకాకుళంలో మాజీ తూర్పు కాపు చైర్మన్ మామిడి శ్రీకాంత్ వారి కుమార్తె వివాహ వేడుకల్లో శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ వారి సతీమణి మాజీ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మి పాల్గొనడం జరిగింది. అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
