ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS

Trinethram News : ముంబై జుహులోని రోహిత్ శెట్టి నివాసంపై ఫైరింగ్. అర్ధరాత్రి 12:40కి కాల్పులు జరిపిన గుర్తు తెలియని యువకుడు. ఆరు రౌండ్లు కాల్పులు జరిపిన దుండగుడు.

కాల్పులు జరిపి బైక్‌పై వెళ్లిపోయిన యువకుడు… ఘటనా స్థలంలో ఐదు బుల్లెట్ షెల్స్‌ స్వాధీనం. నిందితుడి కోసం పోలీసుల గాలింపు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Rohit Shetty's house attacked with gunfire

You cannot copy content of this page