జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 25 at 1.41.32 PM

TRINETHRAM NEWS

BJP leaders are aware of the problems in Vikarabad town as part of Municipal Darbar

Trinethram News : ఈరోజు స్థానిక వికారాబాద్ పట్టణం లోని 31, 32 వార్డుల్లో బిజెపి ఆధ్వర్యంలో మున్సిపల్ దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా వార్డులో ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలియజేస్తూ వార్డులో ప్రధానంగా అస్సాం బేకరీ నుండి డైట్ రోడ్ వరకు రోడ్డు పై ఏర్పడ్డ గుంతలను జిల్లా కార్యదర్శి బుస శ్రీకాంత్ ఆధ్వర్యంలో సిమెంట్ కాంక్రీట్ తో పూడ్చడం జరిగింది అధికారం ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజల సమస్యల పై పోరాటం చేస్తామని వెంటనే మున్సిపల్ అధికారులు పాలకవర్గం ఇప్పటికైనా స్పందించి పట్టణంలోని మిగతా వార్డులో రోడ్లపై ఏర్పడ్డ గుంతలను సరిచేయాలని లేని పక్షంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్రజల పక్షాన నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు, ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మాధవ రెడ్డి , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాజు, ప్రధాన కార్యదర్శి విజయభాస్కర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు రాజేందర్ రెడ్డి, పోకల సతీష్ ,రాములు అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్ రెడ్డి, వడ్ల నందు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు నరోత్తం రెడ్డి అమర్నాథ్ పాండు యువమోర్చా అనిల్ సీనియర్ నాయకులు డాక్టర్ రాజశేఖర్ మాధవి మోహన్ రెడ్డి మాణిక్య ప్రభు కన్నయ్య తదితరులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BJP leaders are aware of the problems in Vikarabad town as part of Municipal Darbar

You cannot copy content of this page