జూలై 7, 2026

WhatsApp Image 2024 11 30 at 2.58.06 PM

TRINETHRAM NEWS

మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు

పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పాకాల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని చౌరస్తాలో జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగినది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి రామగుండం శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ చేతుల మీదుగా కేక్ కటింగ్ చేసి నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి పాల్గొన్నవారు పి.మల్లికార్జున్,కాల్వ లింగస్వామి , మహంకాళిస్వామి, దిటి బాలరాజు, మల్లేష్ యాదవ్,ఆశ్వపతి శివప్రసాద్, నర్సింగ్,తిప్పారపు శ్రీనివాస్, అధిక సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page