WhatsApp Image 2025 01 14 at 19.51.49
సాప్ట్‌వేర్ ఇంజినీర్లకు బిగ్ షాక్
Trinethram News : 2025లో మిడ్ లెవల్ సాప్ట్‌వేర్ ఇంజినీర్లను AIతో రిప్లేస్ చేస్తామని తెలిపిన మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్
ప్రస్తుతం మనుషులు చేస్తున్న కాంప్లెక్స్ కోడింగ్ టాస్కులను హ్యాండిల్ చేయగలిగే AI సిస్టమ్స్ ను మెటా సహా పలు టెక్ కంపెనీలు డెవలప్ చేస్తున్నాయి
దీంతో సాప్ట్‌వేర్ ఇంజినీర్లు రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
