గాదె ఇన్నరేడ్డీ. అక్రమ అరేస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.. భారత్ బచావో జాతీయ నాయకుడు గాదె ఇన్నారెడ్డి జపర్గాడ్ మండలం జనగాం జిల్లాలో ఒక అనాధ ఆశ్రమం ఏర్పాటు చేసి వేలాది మంది అనాధ పిల్లలకు విద్యాను అందించాడు. చాలా మంది విద్యార్థులను ప్రయోజకులను చేశాడు. ఇంకా ఎన్నో సేవ కార్యక్రమంలు చేసిండు.అలాంటి సేవ కార్యక్రమంలు జీర్ణించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు కుట్ర పన్ని అక్రమ కేసులు బాణాయించి NIA పోలీసులు గాదె ఇన్నరెడ్డిని అరెస్టు చేశారు.
ఈ అరెస్టును తెలంగాణ ప్రజాప్రంట్ వికారాబాద్ జిల్లా కమిటీ తరుపున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దమనకాండను పౌరసమాజం బుద్దిజివులు తీవ్రంగా ఖండిస్తున్నారు ప్రశ్నించే వారిపై ఉపా రాజద్రోహం కేసులు నమోదు చేయ్యాడం ప్రశ్నించే ప్రజల హక్కులను భావప్రకటన స్వేచ్చను ప్రజస్వామ్యన్ని రాజ్యాంగాన్ని హరించడమే అవుతుంది.
ఇలాంటి దుర్మార్గమైన పాలన నుండి ప్రజాస్వామ్యాన్ని భావ ప్రకటన స్వేచ్ఛను రాజ్యాంగాన్ని ప్రజలు కాపాడుకోవాల్సిన బాధ్యత తక్షణం పౌరసమాజంపై వుంది. ఇలాంటి అక్రమ అరేస్టును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిలిపి వేయాలి. గాదె ఇన్నరెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.తెలంగాణ ప్రజా ఫ్రంట్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు నాగభూషణం
తెలంగాణ ప్రజా ఫ్రంట్ వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు.పులి అంజన్న.క్షిష్ట. సీను.మల్లన్న .యాదయ్య. కుల నిర్ములన సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు చంద్రన్న.వికారాబాద్ జిల్లా మాహిళ విభాగం అధ్యక్షురాలు పుష్పరాణి మాదిగ తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రజాస్వామిక తెలంగాణ వుద్యమబి వందనాలతో
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


