
త్రినేత్రం న్యూస్… ఏప్రిల్.04.25. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవవర్గం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. భద్రాచలం రామయ్య కళ్యాణం చూడటానికి వచ్చే భక్తులు మెచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని తుమ్మల నాగేశ్వరరావు ఉన్నతాధికారులను ఆదేశించారు.వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలక్కుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శుక్రవారం ఆర్డిఓ కార్యాలయంలో శ్రీరామనవమి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పి రోహిత్ రాజు,ఎమ్మెల్యే వెంకట్రావు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
