Best Land Surveyor Award : భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో వరుసగా మూడోసారి ఉత్తమ భూ సర్వేయర్ అవార్డు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ అశ్వారావుపేట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయిలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో, ఉత్తమ భూ సర్వేయర్‌ గా గుర్తింపు పొందిన అశ్వారావుపేట సర్వే నాగరాజు,కి జిల్లా కలెక్టర్,వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, ఉన్నతాధికారుల చేత సన్మానం జరిగింది.
ఇది వరుసగా మూడో సంవత్సరం ఈ అవార్డును అందుకోవడం గర్వకారణం అని అధికారులు అభినందనలు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Best Land Surveyor Award

You cannot copy content of this page

Scroll to Top