
తేదీ : 19/02/2025. నంద్యాల జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఆళ్లగడ్డ మండలం లో రైతులకు అండగా సేంద్రియ ఎరువులతో పండించిన పంటలు అధిక దిగబడులు ఇస్తాయని షణ్ముఖ. ఆగ్రోటెక్ ఎ యన్ యం సిహెచ్. శ్రీనివాసరావు అనడం జరిగింది. మార్కెటింగ్ అభివృద్ధి ప్రతినిధి బోడ. నవీన్ కుమార్ , రవీందర్ రెడ్డి , ఫీల్డ్ అసిస్టెంట్ బొక్క. శ్రీను , రాజు , రామకృష్ణ, కూడా తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా , పెనుగొండ మండలం, చిన్న మల్లం గ్రామంలో సేంద్రియ ఎరువులపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించామని చెప్పారు.
14 సంవత్సరాలుగా నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తూ, అధిక దిగుబడును సాధించేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. పంట సాగులో ఎరువులు ను వాడడం వల్ల క్రమంగా భూమిలో సారం , పంట దిగుబడులు తగ్గుతాయి. అదేవిధంగా సేంద్రియ ఎరువులు ను వాడడం వల్ల పెట్టుబడులను తగ్గించుకోవచ్చు, మొక్కలకు కావలసిన పోషకాలను, అందించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. అని రైతులకు సందేశం ఇచ్చారు.
ఉత్పత్తులైన వామ్ గోల్డ్, కింగ్ జైమ్ వసుద గ్రాసు, లెస్ టెర్మినేటర్ 11, తేజస్ ప్లస్, మోక్ష గార్డియను సూక్ష్మ పోషకాలైన భాగ్య మ్యాక్స్, వాడి అధిక దిగుబడులు రాబట్ట వచ్చని , రైతన్నలు రసాయనిక ఎరువులు వాడడం పూర్తిగా తగ్గించి సేంద్రియ ఎరువుల వినియోగం పెంచాలని , ఈ విషయంలో భూసార పరీక్షల్లో తేలింది అనడం జరిగింది. రైతులకు వరి, కూరగాయల పంటలపై వచ్చే చీడ పీడల గురించి వివరించడం జరిగిందన్నారు. కంపెనీ ఉత్పత్తులను రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు, అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
